Saturday, 7 May 2011

భరత నారి

ఝాన్సీ లక్ష్మీ బాయి

లేవమ్మా! భరత నారి
లేవమ్మా

జాతి,గీతి నియమం
తాతల నాటివి - ఈ మాటలు
తలపోయక ఇక లేవమ్మా 11 లేవమ్మా 11

మూతికి ముక్కుకి చేతికి
కొతిలాగ బంగారం - తీసి
పారవై వమ్మా- వ్యా
పారాలకు సాయమియ్యి 11 లేవ్లమ్మ 11

ఆశలు ఆనందాలు ,ఆలోచన
లాశాయలు అందరికుండాలే
సములై స్త్రీ పురుషులు
సముద్రాన్ని ఈ దాలె 11 లేవమ్మా 11

తేరా చాటున కూర్చుంటే
తరమా మా మగవారికి - మన
భరత మాత సేవ చేయ !
ధరనేవ్వరు దున్ను వారు
మరలేవ్వరు త్రిప్పు వారు
ఆఫీసులో కూర్చొని
ఆర్డరు లేవరిస్తారు : 11 లేవమ్మా 11

నీ బుద్ధి బలం
నీ చేతి కలం
వృధా గా పోనివ్వకు
మానవ జాతికి
మన మాద్ధారం - మరువకు
మన గాంధి సిద్ధాంతం
ప్రపంచంలో యుద్ధాంతం 11 లేవమ్మా 11

No comments:

Post a Comment