Monday, 9 May 2011

హితవు

మహాత్మా గాంధి న్యాయ వాదిగా



లేని పోనీ ఊహలేల
కానివారు కోరనేల
ఆశ లేక ఉన్నవన్ని
అనుభవిస్తున్దామురా

గొప్పవా డనిపించుకొన,నీ
వేప్పుడూ తలబెట్ట బోకుర
గొప్ప వారి బ్రతుకదేప్పుడు
నిప్పుతోటి ఆట రా

న్యాయ వృత్తిని చేసుకుంటూ
హాయి గా బ్రతకాలి రా
ఏమి ఎరుగని బీద జనముల
నోరు కోట్ట రాదు రా




No comments:

Post a Comment