Monday, 9 May 2011

అధికారి





అందరి మీద - తాను
అథారిటీ చలాయించే
అధికరోకడున్నాడో ? లేడో?
ప్రపంచానికి
అధికారి ఉన్నాడో? లేడో ?

ఉంటె - ఈ ఘోరాలేంటి
పోటీ తో నొకరి నొకరు
తోసేస్తూ , తోక్కేస్తూ
పందెపు గుర్రాలు లాగ
పరుగెత్తు తున్నారు

ముందు వేనుకలసలు చూడరు
ఈ పరుగు లెందులకో విచారింపరు

పడిపోకుండా- బండి
పగ్గాలు బిగబట్టి
నడిపెవాడొక డున్నాడో ? లేడో ?


No comments:

Post a Comment