KAASULAPERU
Kammani Paatalu By: Late Pulipaka Suryaprakasha Rao
kasulaperu
Poetry in English
Saturday, 7 May 2011
ప్రయాణం
ఈ ఇసుక తిన్న్నే పై
నే నడుస్తున్నాను
అడుగు జాడలు
ఎంత కాలమున్టయ్యో!
ఈ ఎడారికి నే నేన్దుకోచ్చానో
నడచి నడచి కాళ్ళు మడత పడతయ్యి
వేరు వేరుగ చీలి దారులున్నాయి
ఎ దారి వెళ్ళాలి ? ఏది నా ఊరు
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment