KAASULAPERU
Kammani Paatalu By: Late Pulipaka Suryaprakasha Rao
kasulaperu
Poetry in English
Saturday, 7 May 2011
చదువు
ధన సంపదల గూర్చి ,
దారిద్ర్యమును బాపి ,
ఘనమైన జ్ఞాన జ్యోతిని
ప్రజ్వలించేటి .
చదువే నిజముగ చదువురా
మదినేరిగి నేర్చుకోనరా
నిరు పేదలను చూసి
కరిగి పొయ్యే గుండె
తరగ కుండా నిచ్చే
పరమ పావని విద్య
అదియే నిజమగు విద్యరా!
మదినేరిగి నేర్చు కొనరా !
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment