Monday, 9 May 2011

జయపురం (Jeypore,Orissa)


Hay carriers Jeypore
అందమైనది
మా జయపురము
విక్రమ దేవుని
రాజ నగరము






Kolab Dam Jeypore

Maharaja Vikram Dev of Jeypore


కొండల మీదను
ఉండు పట్టణము
బీదవారికిది
ఉదకమండలము


మూడు భాషలకు
మూల ఉన్నది
పేరు దీనికేజేన్సి
యున్నది


ఆదివాసులు
సాధు జనాలు
కళాకారులు
కవి పండితులు
అందరు ఉండే
సుందర నగరం
అందమయినది
మా జయపురము
విక్రమదేవుని
రాజ నగరము

No comments:

Post a Comment